Home Film News Thaggedhe Le : ‘సౌత్ కా సత్తా మార్ కే నయ్.. సీటీమార్ కే దిఖాయింగే’..
Film News

Thaggedhe Le : ‘సౌత్ కా సత్తా మార్ కే నయ్.. సీటీమార్ కే దిఖాయింగే’..

AA-YASH-SSR
AA-YASH-SSR

Thaggedhe Le: ‘సౌత్ కా సత్తా మార్ కే నయ్.. సీటీమార్ కే దిఖాయింగే’.. ఈ డైలాగ్ ‘సీటీమార్’ సినిమాలో కబడ్డీ కోచ్ గోపిచంద్ చెప్తాడు. ఇప్పుడు మన సౌత్ సినిమా స్టామినా గురించి చెప్పాలంటే.. ఈ డైలాగ్ చక్కగా సరిపోతుంది.

‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కె.జి.యఫ్ 2’ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించేశాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘కె.జి.యఫ్ 2’ వరల్డ్ వైడ్ వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. దీంతో మన సౌత్ సినిమాలకు ఆదరణ, నటీనటులకు మరింత గుర్తింపు పెరిగాయి.

నేషనల్, ఇంటర్నేషనల్ పేపర్స్, వెబ్ సైట్స్ మన సినిమాల గురించి గొప్పగా రాస్తున్నాయి. రీసెంట్‌గా పాపులర్ బిజినెస్ టుడే మేగజైన్ కవర్ పేజ్ మీద దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాకింగ్ స్టార్ యశ్ ఫొటోలను ప్రింట్ చేసింది. Southern TSunami అంటూ మన సౌత్ సినిమా గొప్పదనం గురించి రాశారు. ఈ మేగజైన్ కవర్ పేజ్‌ను ‘తగ్గేదే లే’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...