Home Film News Abhirami : అభిరామి ఇప్పుడెలా ఉందో చూశారా!
Film News

Abhirami : అభిరామి ఇప్పుడెలా ఉందో చూశారా!

Abhirami
Abhirami

Abhirami: ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలు, సమాన్యులకు మధ్య వారధిలా మారింది. దీని కారణంగానే మనుషులు మధ్య దూరం తగ్గిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే.. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉండొచ్చు.

ఇప్పటికే కనుమరుగైపోయిన ఎంతోమంది సెలబ్స్‌ని సోషల్ మీడియాలోనే చూసి ఆశ్చర్యపోయాం. అలా కొన్నాళ్లక్రితం బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా ఆడియన్స్‌ని అలరించిన అభిరామి నెటిజన్లకు కనిపించారు. మలయాళంకు చెందిన అభిరామి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు.

శ్రీహరి ‘థ్యాంక్యూ సుబ్బారావ్’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన అభిరామి ‘చెప్పవే చిరుగాలి’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాతృభాష మలయాళంలో బాలనటిగా, తర్వాత కథానాయికగానూ నటించారు. తమిళ్, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసి, కొంత గ్యాప్ తర్వాత టీవీ హోస్ట్‌గానూ మెప్పించారు.

https://www.instagram.com/p/CfF3fp9pVoP/

https://www.instagram.com/p/CeVN-7Uha6a/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...