Home Film News జీ5 లో సరికొత్త ఫన్నీ వెబ్ సిరీస్!
Film News

జీ5 లో సరికొత్త ఫన్నీ వెబ్ సిరీస్!

lal salaam web series in zee5

ఐదు మంది యువకులు. విహారం కోసం నగరం దాటి దూర ప్రయాణం. వాళ్ల ప్రయాణంలో జరిగిన సంఘటనలు. అడవిలో చిక్కకుపోయి పడిన ఇబ్బందులు. వాళ్లకి తెలియకుండానే వేరొకరి ప్లాన్ లో ఇరుక్కుపోయి, వాళ్లలో ఒకరు చూసుకోకుండా ఒక ల్యాండ్ మైన్ పై కాలు పెట్టడం, ఆ తర్జన భర్జన మధ్య ప్రేక్షకులని నవ్వించడానికి రెడీ అయిన వెబ్ సిరీస్ LOL సలాం. మరో నాలుగు రోజుల్లో ఈ సిరీస్ Zee5 లో రిలీజ్ అవబోతుంది. ఇదొక మినీ వెబ్ సిరీస్ అని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితమే దీని గురించి మన నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేయడంతో, అభిమానులు ఈ సినిమా ట్రైలర్ ని చూసి ఇంప్రెస్ అవుతున్నారు. జూన్ 25 న రిలీజ్ అవ్వబోతున్న ఈ ఫన్ రైడ్ ని ఎంజాయ్ చేయడానికి వాళ్లంతా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎడిటింగ్ – వెంటక క్రిష్ణ చిక్కల, సినిమాటోగ్రఫీ – రాకేష్ నారాయణ్, మ్యూజిక్ – అజయ్, నిర్మాతలు – సిద్ధు బాపట్ల, శేషాద్రి ముంత, కార్తీక్ సత్య, నటరాజ్ వర్మ.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...