Home Film News మాస్ మహారాజా ‘ఖిలాడీ’ హక్కులు దిల్ రాజు సొంతం!
Film News

మాస్ మహారాజా ‘ఖిలాడీ’ హక్కులు దిల్ రాజు సొంతం!

ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో భారీ సినిమా థియేటర్ హక్కులని సొంతం చేసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ఫీమేల్ లీడ్స్ గా కనిపించనున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శ్రీకాంత్ విస్స, సాగర్ డైలాగ్స్ రాశారు. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నది దేవిశ్రీ ప్రసాద్. ఇప్పటికే రెండు నెలల క్రితం రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, నితిన్ ధీర్, అనసూయ భరద్వాజ్ ఇందులో ప్రధాన పాత్రలుగా కనిపించబోతున్నారు. రవితేజ ఇందులో డబుల్ రోల్స్ చేస్తూ కన్పిస్తాడని తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ జనవరిలోనే విడుదలైనా, సినిమాని గత నెలలోనే రిలీజ్ చేయాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. సినీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్తితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో సినిమాకి సంబంధించి థియేటర్ హక్కులని దిల్ రాజు దక్కించుకోవడం జరిగింది. సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ఈ మధ్యే సల్మాన్ ఖాన్ హక్కులని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...