National Film Awards 2020 : అవార్డుల ఆనందం..

National Film Awards 2020 : 2020 సంవత్సరానికి గానూ నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. 68వ జాతీయ అవార్డుల ప్రకటనతో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళ సినిమా పరిశ్రమ వర్గాల్లో ఆనందం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా విజేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ‘కలర్ ఫొటో’ తో పాటు ‘నాట్యం’ సినిమాకు బెస్ట్ కొరియోగ్రఫీ (సంధ్య రాజు), బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ (టివి రాంబాబు) … Continue reading National Film Awards 2020 : అవార్డుల ఆనందం..