Manali Rathod : ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన న‌టి మ‌నాలీ రాథోడ్..

Manali Rathod: ‘గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్‌ గుర్తుందా?.. https://www.instagram.com/p/Cfy6KcQJ1TU/?hl=en ఆమె 2019 నవంబర్‌లో విజిత్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంది. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. మనాలీకి మంజుల రాథోడ్ అనే పేరు కూడా ఉంది. https://www.instagram.com/p/CgHAtfZJHrq/?hl=en ఇన్‌స్టాగ్రామ్‌లో తన … Continue reading Manali Rathod : ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన న‌టి మ‌నాలీ రాథోడ్..