Home Film News శంకర్ దర్శకత్వంలో చరణ్ పాన్ ఇండియా ఫిల్మ్ ప్లాన్!
Film News

శంకర్ దర్శకత్వంలో చరణ్ పాన్ ఇండియా ఫిల్మ్ ప్లాన్!

Ram Charan Planning an PAN Indian film with Shankar

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. బాహుబలితో మొదలైన ఈ సినిమాల ధోరణి మరింత పెరిగిపోతుంది. టాలీవుడ్ స్టార్స్, కన్నడ స్టార్స్, మలయాళం, తమిళ, హిందీ సినిమాల పెద్ద నటులు.. వాళ్ళ మార్కెట్ ని ఇతర భాషలకి పెంచుకోవాలి అనుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు సక్సెస్ కూడా అవుతున్నాయి.

ఐతే, రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరబోతున్నాడు. సోలోగా జంజీర్ తో బాలీవుడ్ లో ఎంటర్ అవ్వాలి అనుకున్న ఈ మెగా హీరో దాంతో సక్సెస్ కనిపించకపోవడంతో ఇప్పుడు దొరికిన పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ ని మరో అవకాశంలా భావిస్తున్నట్లు ఉంది. అందుకే హిట్ దర్శకుడైన శంకర్ తో సినిమా చేసే ఆలోచనలో పడ్డాడు.

దీనికి సంబంధించి.. ప్రాజెక్ట్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి జాయిన ఐన నిర్మాత దిల్ రాజు. చరణ్, శంకర్ కాంబో కచ్చితంగా వర్క్ ఔట్ అవుతుందని అనుకున్నట్లున్నాడు. వీళ్ళ మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలానే చర్చలు జరుగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో శంకర్ తను ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బట్టి.. ఈ సినిమా ఈ జానర్ లో ఉంటుంది.. లేదు.. ఆ జానర్ లో ఉంటుంది అంటూ అభిమానులకి ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే ఇది పొలిటికల్ డ్రామా నా, సైంటిఫిక్ థ్రిల్లర్ ఆ లేక మరోటా అన్నది తేలాల్సి ఉంది. ఇక మ్యూజిక్ ఎవరు చేస్తారు.. హీరోగా ఎవరు చేయబోతున్నారు అన్న విషయంలో అలాంటి ఊహాగానాలే ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం కొంతకాలం ఎదురుచూడాల్సిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...