Home Film News పవన్, రానాల కాంబోకి టైటిల్ ఇదేనని టాక్..
Film News

పవన్, రానాల కాంబోకి టైటిల్ ఇదేనని టాక్..

An assumed Title for Pawan and Rana Combo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ గా ఒక మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అదే అయ్యప్పనుమ్ కొషియుమ్. మలయాళంలో బాగా హిట్ అయిన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. ఐతే, ఈ మూవీకి తెలుగులో ఏ టైటిల్ ఇస్తారన్న విషయంపై ఒక సస్పెన్స్ మొదలైంది.

పవన్ & రానా ఫాన్స్ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ టైటిల్ ఏమై ఉంటుందని ఊహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అధికారంగా ప్రకటన లేకపోయినా.. మూవీ టైటిల్ కచ్చితంగా ”పరశురామ కృష్ణమూర్తి” అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, నిత్య మీనన్ ఇద్దరూ కథానాయికలుగా నటించబోతున్నారని తెలుస్తోంది. వి వి వినాయక్ ఈ మూవీలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడని కూడా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

ఐతే.. పవన్ కళ్యాణ్ చేయబోతున్న మరో సినిమా ‘హరి హర వీర మల్లు..’ సినిమా టైటిల్ ముందుగానే డిసైడ్ అవడం వలన ఆ సినిమాపై అభిమానులకు పెద్దగా సస్పెన్స్ లేదు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...