Pragathi Mahavadi : క్లాస్‌లో మాస్.. ప్రగతి డ్యాన్స్ చూస్తే మతిపోవడం ఖాయం!

Pragathi Mahavadi: నటి ప్రగతి సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. అదేంటి, ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా.. చాలా చక్కగా, పద్ధతిగా చీర కట్టుకుని, తెలుగుదనం కొట్టొచ్చేలా నిండుగా కనిపిస్తుంది కదా. షేక్ చేయడం లాంటి మాస్ పదాలు ఆమెకు వాడతారేంటి అనుకుంటున్నారా? ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగతి షేర్ చేసే పిక్స్, వీడియోస్ చూస్తే.. మీరైతే ఇంతకంటే ఊరమాస్ పదాలే వాడతారు.. ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అన్నట్టు.. 45 ఏళ్ల వయసులోనూ టీనేజ్ అమ్మాయిలు … Continue reading Pragathi Mahavadi : క్లాస్‌లో మాస్.. ప్రగతి డ్యాన్స్ చూస్తే మతిపోవడం ఖాయం!