Home Film News Filmfare Awards 2024: బాలీవుడ్ 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌.. హిట్ సినిమాలను వరించిన బ్లాక్ లేడీ..!
Film News

Filmfare Awards 2024: బాలీవుడ్ 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌.. హిట్ సినిమాలను వరించిన బ్లాక్ లేడీ..!

బాలీవుడ్ ప్రతిష్టాత్మక 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024 వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుక‌కు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. 2023లో విడుదలైన సినిమాల‌కు సంబంధించిన అవార్డులను కూడా ఇక్క‌డ‌ ప్రకటించారు. ఇక వాటిలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్, విక్రాంత్ మాస్సే నటించిన 12 ఫెయిల్ సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలియా భట్ ఉత్తమ నటిగా (రాఖీ ఔర్ రాణి), రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా ( యానిమల్ ) నిలిచారు.

Filmfare Awards 2024 winners : బాలీవుడ్ 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక.. ఉత్తమచిత్రం ఏదో తెలుసా?

12 th ఫెయిల్ మూవీ కూడా ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీషా పాల్ ఈ వేడుక‌కు హోస్టులుగా వ్యవహరించారు. ఇక పలువురు సెలబ్రెటీలు ఈ అవార్డుల వేడుకకు హాజరయ్యారు. ఇంతకీ ఏ అవార్డు ఏ సినిమా సొంతం చేసుకుంది. ఏ అవార్డు ఏ సినిమాకు వచ్చింది అనే వివరాలు ఇక్క‌డ చూద్దం..

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): విక్రాంత్ మెస్సి(12th ఫెయిల్)
ఉత్తమ నటుడు: రణ్ బీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటి: అలియా భట్: (రాఖీ ఔర్ రాణి)
ఉత్తమ నటి(క్రిటిక్స్) రాఖీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ నార్వే), షెఫాలీ షా( త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ(రాఖీ ఔర్ రాణి)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలియ-జవాన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జున్ వెయిలీ-యానిమల్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: యానిమల్
ఉత్తమ కథ: అమిత్ రాయ్(OMG 2)
ఉత్తమ స్క్రీన్ ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా(రాఖీ ఔర్ రాణి)

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...