Home Film News ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? ఆమె ఎవ‌రి కూతురు అంటే..?
Film News

‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? ఆమె ఎవ‌రి కూతురు అంటే..?

ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ పేరు చిత్ర పరిశ్రమలో, సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా ప్రశాంత్ పర్మ తెర్కక్కించిన సినిమాలు మంచి హిట్ అయినప్పటికీ ఆయనకు ఎప్పుడూ ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ పబ్లిసిటీ రాలేదని చెప్పాలి. రీసెంట్ గా ఆయన దగ్గర్నుంచి వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

Jai HanuMan', 'Adhira' will be part of 'Hanuman' director Prasanth Varma's superhero universe | Onmanorama

మరి ఎంతలా అంటే ఏకంగారూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ పేరు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడడానికి చాలా యంగ్‌గా ఉండటం చాక్లెట్ బాయ్ లా ఉండడంతో అందరూ అమ్మాయిలు ఈ డైరెక్టర్ పై మనసు పారేసుకుంటున్నారు. తమ ఫేవరెట్ క్రాష్‌ లిస్టు లోకి ప్రశాంత్ వర్మను యాడ్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి వాళ్లకు ఇవి గుండెలు పగిలిపోయే న్యూస్ అని చెప్పాలి.

అందరూ అనుకున్నట్లు ప్రశాంత్ కర్మ బ్యాచిలర్ కాదు.. ఆల్రెడీ ఆయనకు పెళ్లయిపోయింది ఆయన భార్య పేరు సుకన్య.. చాలామందికి ప్రశాంత్ వర్మ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలియదు. ఆయన తన ఫ్యామిలీ లైఫ్ ను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతాడు. తన భార్య ఫోటోలు కూడా బయట ఎక్కడా కనిపించవు. రీసెంట్ గా హనుమాన్ సక్సెస్ మిట్‌లో భాగంగా ప్రశాంత్ వర్మ త‌న‌ భార్యతో ఈ ఈవెంట్ కి వ‌చ్చాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ భార్య సుకన్య ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ..” తనకు సపోర్ట్ గా నిలిచినందుకు, సినిమా కోసమే ఎక్కువ టైం ఇచ్చి తనతో ఎక్కువ సేపు గడపకపోయినా అర్ధం చేసుకున్నందుకు భార్యకు థ్యాంక్స్ చెప్పాడు. తేజ సజ్జ కూడా ప్రశాంత్ వర్మ భార్య సుకన్యకు థ్యాంక్స్ చెప్పాడు.”. దీంతో ఆమె ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . కాగా సుకన్య చాలా సింపుల్ గా కనిపిస్తుంది . అందరి హీరోల భార్యలు ఆడంబరంగా కనిపిస్తే సుకన్య మాత్రం ఎంతో సింపుల్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. వీళ్లది ప్రేమ వివాహం అంటూ తెలుస్తుంది. ఇక ప్రశాంత్ వర్మ లేడీ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి అతనికి పెళ్లి అయిపోయిందా అని బాధపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సరదాగా మీమ్స్ కూడా చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Bombhaat Memes (@bombhaat_memes)

 

 

View this post on Instagram

 

A post shared by Memu Memersey (@memu_memersey)

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...