Home Film News చిరు, S V కృష్ణారెడ్డి కాంబోలో రావాల్సిన సినిమా ఎందుకు మిస్ అయిందో తెలుసా..!
Film News

చిరు, S V కృష్ణారెడ్డి కాంబోలో రావాల్సిన సినిమా ఎందుకు మిస్ అయిందో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో 150కు పైగా సినిమాలలో నటించి ఎందరో దర్శకులకు అవకాశం ఇచ్చారు ఎందరో దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఉన్న ఓ సీనియర్ దర్శకుడు తో ఎన్నిసార్లు సినిమా చేయాలని ప్రయత్నించిన అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ దర్శకుడు ఎవరో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు విలక్షణ సినిమాలతో త‌న‌కుంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న ఎస్.వి. కృష్ణారెడ్డి. చిరంజీవి కాంబినేషన్లో సినిమా మిస్ అయిందనే సంగతి ఎవరికీి తెలియదు.

SV Krishna Reddy | V CINEMA - Biography, Photos, Movies, Age, Height, Family

రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎస్.వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేయాలని ప్రయత్నించిన కుదరలేదు. చిరంజీవి గారి కోసం రెండు కథలు సిద్ధం చేసి ఆయనకు చెప్పాను. ఆయన కూడా వాటికి ఒకే చెప్పినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలు మధ్యలోనేే ఆగిపోయాయి. చిరంజీవి గారితో సినిమా అంటే చాలా స్పెషల్ గా ఉండాలి ఏదో ఒక చిన్న క‌థ‌ను తీసుకొచ్చి చిరంజీవితో సినిమా తీయలేం కదా.

Chiranjeevi lends his voice for Krishna Vamsi's 'Rangamarthanda'

అంతేకాకుండా చిరంజీవి గారు ఉంటే నాకు ఎంతో ఇష్టం. నేను నటించిన మొదటి సినిమాకి ఆయన ఎంతో సపోర్ట్ కూడా చేశారు. ఆయన లేకపోతే నా మొదటి సినిమా విడుదల అయ్యేదే కాదు. అలాంటి చిరంజీవి గారితో ఎప్పటికైనా నేను సినిమా తీయాలనేదే నా కోరిక. చిరంజీవి గారు ఇప్పుడు అవకాశం ఇస్తే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాని ఎస్‌.వి కృష్ణారెడ్డి తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. చిరంజీవి ఎస్‌.వి కృష్ణారెడ్డికి అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...