Home Film News తనపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని చెప్పిన కుష్బూ!
Film News

తనపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని చెప్పిన కుష్బూ!

Kushboo Faced Sexual Harrassment In Her Initial Days

కుష్బూ మహారాష్ట్రకి చెందిన యువతి. సినీ తెరమీద ఒక వెలుగు వెలిగారు. ఒకప్పుడు ఆమెకి ఎంతో మంది ఫాన్స్. స్టార్ డం ని బాగా ఎంజాయ్ చేసిన ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఐతే, ఆ స్థాయికి చేరుకున్న కుష్బూ మొదటి సారి తెలుగు సినిమాలోనే కనిపించింది. తెలుగులో సక్సెస్ చూసిన తర్వాతనే ఆమెకు ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళ్ లో ఆమెకి ఎక్కువ పాపులారిటీ లభించింది.

విషయం ఏమిటంటే, ఆమెకి కూడా ఒకప్పుడు లైంగిక వేధింపులు తప్పలేదట. మొదట్లో వెంకటేష్ తో కలిసి చేసిన కలియుగ పాండవులు సినిమాలో.. ఒక సంధర్భంలో ఒక వ్యక్తి తనకి అసభ్యంగా వెనకవైపు తాకినట్టు.. దాంతో కోపం తెచ్చుకున్న ఆమె అతని చెంప పగలగొట్టినట్టు చెప్పింది. ఇదంతా నిర్మాత సురేష్ బాబు గారి ముందే జరిగిందని ఆమె చెప్పింది.

అలాగే ఆమె ఎదుర్కొన్న మరో పెద్ద విషయాన్ని కూడా బయట పెట్టింది. తనతో గడపమని ఒక స్టార్ అడిగినట్టు బాంబు పేల్చింది. అలా అడిగినందుకు.. నీ కూతుర్ని నా తమ్ముడి గదికి పంపించు.. అప్పుడు నేను నీ దగ్గరికి వస్తానని బదులివ్వడంతో ఆ స్టార్ హీరో సైలెంట్ ఐపోయాడట. ఇదంతా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజుల్ని గుర్తుచేసుకోవడం విశేషం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...