Home Film News ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ జ్యోతిష్యుడిగా?!
Film News

‘రాధేశ్యామ్’లో ప్రభాస్ జ్యోతిష్యుడిగా?!

Prabhas To Appear As An Astrologer In RadheShyam

ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీ మూవీ రాధే శ్యామ్ కథలో అప్పుడప్పుడూ కొన్ని క్లూస్ దొరుకుతున్నాయి. ఇప్పటిదాకా, కథ చివరిలో హీరోయిన చనిపోతుంది అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే ఇప్పుడు తెలిసిన మరో విషయం ప్రభాస్ ఈ సినిమాలో పోషించబోతున్న పాత్ర.

అదే ఒక జ్యోతిష్యుడిగా కనిపిస్తాడు అని. ఇది నిజమే అని చెప్పడానికి ఒక బలమైన ఆధారం కూడా ఉంది. అదే.. ఈ మూవీలో నటిస్తున్న ఒక ముఖ్య నటుడు స్వయంగా ఈ అప్డేట్ ఇవ్వడం. అతనే సచిన్ కేడ్కర్. అయితే ఈ మూవీలో జ్యోతీష్యానికీ సైన్స్ కీ మధ్య ఆసక్తికర సీన్ లు ఉంటాయని తెలుస్తోంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నట్లు వినికిడి. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అవనుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...