Home Film News Anasuya: ప‌చ్చి బూతులు మాట్లాడిన అన‌సూయ‌.. ప్రైవేట్ పార్ట్స్ ఉద‌హ‌రిస్తూ ట్వీట్
Film News

Anasuya: ప‌చ్చి బూతులు మాట్లాడిన అన‌సూయ‌.. ప్రైవేట్ పార్ట్స్ ఉద‌హ‌రిస్తూ ట్వీట్

Anasuya: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో బుల్లితెర క్వీన్‌గా మారింది అందాల భామ అనసూయ‌. బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దుతూ క్యూట్ క్యూట్ మాట‌ల‌తో కుర్రాళ్ల మ‌న‌సులు కొల్ల‌గొట్టేసింది. అయితే అనసూయ స్మాల్ స్క్రీన్‌పైనే కాకుండా సోష‌ల్ మీడియాలోను అందాలు ఆర‌బోస్తూ యువ‌త‌ని రెచ్చ‌గొడుతూ ఉంటుంది. ఈ మ‌ధ్య అన‌సూయ బుల్లితెర‌కి దూరంగా ఉంటూ వెండితెర‌పై త‌న స‌త్తా చూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. వైవిధ్య‌మైన పాత్ర‌లలో నటిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంటుంది. ఇక వివాదాల‌తోను ఈ అమ్మ‌డు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌తో ఓ రేంజ్‌లో యుద్ధం చేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇరువురు ట్వీట్స్  చేసుకుటూ నానా ర‌చ్చ చేశారు.

అయితే మ‌న‌శ్శాంతి కోసం తాను ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌తో గొడ‌వప‌డ‌కుండా త‌న ప‌ని తాను చూసుకుంటాన‌ని చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల పాటు చాలా సైలెంట్‌గా ఉన్న అనసూయ కేవ‌లం త‌న అందాలు చూపిస్తూనే వార్త‌ల‌లో నిలిచింది.  కాని  తాజాగా ఈ అమ్మ‌డు ప్రైవేట్ పార్ట్స్ ఉద‌హ‌రిస్తూ బోల్డ్ ట్వీట్ ఒక‌టి చేసింది. అన‌సూయ  నుండి ఈ ట్వీట్ చూసిన వారంద‌రు షాక్ లో ఉన్నారు. బక్రీద్ రోజు భారీ ఎత్తున జంతు బ‌లిదానం జ‌ర‌గ‌గా, దీనిపై ర‌ష్మీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో కొంద‌రు ముస్లింలు మా పండగ రోజు మాత్రమే మీకు జీవ హింస క‌నిపిస్తుందా అంటూ  ప్రశ్నించారు. అంతేకాదు ఈ వ్యవహారం  హిందూ-ముస్లిమ్స్ విబేధాలు, దాడుల వరకు వెళ్లింది.

ఇదే క్ర‌మంలో మ‌రో నెటిజ‌న్.. అన‌సూయ‌ని పాయింట్ ఔట్ చేస్తూ ర‌ష్మీకి ఉన్న గ‌ట్స్ నీకు లేదు. ఎలాంటి విష‌యాల మీద మాట్లాడ‌వు అంటూ కామెంట్ చేశాడు. దీనిపై చాలా బోల్డ్‌గా స్పందించింది అన‌సూయ‌.నీ మాట‌ల‌కి నేను క్లారిటీ ఇస్తాను. ఇలాంటి విష‌యాల మీద మాట్లాడేందుకు నాకు బాల్స్ లేవు. తెలిసిన అంశాల‌పై మాట్లాడేందుకు వెజీనా ఉంది. ప్ర‌తి అంశం మీద మాట్లాడాలి, స్పందించాల్సిన ప‌ని నాకు లేదు. ఎవ‌రి అభిప్రాయం వారికి ఉంటుంది అంటూ అన‌సూయ చాలా దారుణంగా కామెంట్ చేసింది. ఈ అమ్మ‌డి ట్వీట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...