Home Film News Sravanthi: అందాల‌తో కిల్ చేస్తున్న యాంక‌ర‌మ్మ‌.. సాగ‌ర తీరాన గ్లామ‌ర్ తో పిచ్చెక్కిస్తుందిగా..!
Film News

Sravanthi: అందాల‌తో కిల్ చేస్తున్న యాంక‌ర‌మ్మ‌.. సాగ‌ర తీరాన గ్లామ‌ర్ తో పిచ్చెక్కిస్తుందిగా..!

Sravanthi: ఇటీవ‌ల యాంక‌ర‌మ్మలు ఏ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్స్‌ని మించి గ్లామ‌ర్ షో చేస్తున్నారు. కేక పెట్టించే అందాల‌తో కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ జాబితాలో చేరింది స్ర‌వంతి చొక్కార‌పు. బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా పాపులర్ అయిన  స్రవంతి చొక్కారపు ప్ర‌స్తుతం యాంకర్ గా రాణిస్తూనే  పలు బ్రాండ్లకు అంబాసిడర్ గానూ వ్యవహరిస్తోంది. పుష్ప సినిమాతో ఇంట‌ర్వ్యూతోనే స్ర‌వంతికి మంచి పేరు వ‌చ్చింది. రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో అద‌ర‌గొట్టిన ఈ అమ్మ‌డు బిగ్ బాస్ ఓటీటీలో అవ‌కాశం ద‌క్కించుకొని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

బిగ్ బాస్ ఓటీటీలో స్ర‌వంతి చేసిన సంద‌డి మాములుగా ఉండ‌దు. ఉన్న‌న్ని రోజులు తెగ సంద‌డి చేసిన స్ర‌వంతి కొద్ది రోజులకి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. స్ర‌వంతికి టీవీ షోస్ క‌న్నా కూడా గ్లామ‌ర్ షోతో ఎక్కువ పేరు వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్ర‌వంతి ఎప్పటిక‌ప్పుడు త‌న అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఈ భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో డోస్ మాత్రం తగ్గించకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటుంది. ఇటీవల స్ర‌వంతి  గ్లామర్ డోస్ బాగా పెరిగింద‌ని అంటున్నారు నెటిజన్స్.

తాజాగా సాగ‌ర‌తీరంలో ఎంద అందాల‌తో పాటు థైస్ షోతో పిచ్చెక్కించింది. త‌న  సొగసులన్నీ వడ్డించేస్తూ రెచ్చిపోయిన స్ర‌వంతిని చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. ఈ హాట్ బ్యూటీ  అందాల డోస్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.  త‌న‌ సోషల్ మీడియాలో స్ర‌వంతి  షేర్ చేసిన ఫోటో షూట్ ఫిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్ర‌వంతి ఫొటోల‌పై కొంద‌రు నెగెటివ్ కామెంట్స్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం ఆమె అందాల‌ని తెగ ఆస్వాదిస్తున్నారు. స్ర‌వంతి ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా సంద‌డి చేస్తుంది. మ‌రోవైపు సినిమా అవ‌కాశాల‌ని కూడా అంది పుచ్చుకుంటుంది.  మరోవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...