Home Film News Ileana: ఇలియానాని త‌ల్లిని చేసినోడు ఇత‌డే.. కుక్కతో ముద్దులాడుతూ…
Film News

Ileana: ఇలియానాని త‌ల్లిని చేసినోడు ఇత‌డే.. కుక్కతో ముద్దులాడుతూ…

Ileana: గోవా బ్యూటీ ఇలియానా పేరు గ‌త కొద్ది రోజులుగా నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. అందుకు కార‌ణం ఆమె  ప్రెగ్నెంట్ కావ‌డం. ఎవ‌రితోను ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు. డేటింగ్ వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌పెట్టలేదు. స‌డెన్‌గా త‌ను ప్రెగ్నెంట్ అంటూ ఓ పోస్ట్ పెట్టి అంద‌రికి షాకిచ్చింది. అయితే ఇలియానా గ‌త కొద్ది రోజులుగా త‌న ప్రెగ్నెంట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వ‌స్తుంది, కాని ఆమెని తల్లిని చేసిన వ్య‌క్తి పేరు రివీల్ చేయ‌డం లేదు, అత‌ని ఫేస్ చూపించ‌డం లేదు. అభిమానులు, నెటిజ‌న్స్ బిడ్డకు తండ్రి ఎవ‌రో చెప్ప‌మ్మా అన్నా కూడా తాను డోంట్ కేర్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంది.

గోవా బ్యూటీ ఇలియానా నెటిజ‌న్స్‌తో దోబూచులాడుతుంది. త‌న గర్భానికి కారణం ఎవరో ఇంకా  చెప్ప‌కుండా సూచాయగా హింట్స్ ఇస్తుంది . ఇటీవ‌ల ఇలియానా త‌న  సోషల్ మీడియాలో తల్లి కావడం గొప్ప విషయమని చెబుతూ.. మన శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం గొప్ప అనుభూతిని పంచిందద‌ని చెప్పింది. అంతేకాదు త‌న‌ కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని, వేదన నుండి బయటపడేలా చేశాడని , త‌న జీవితంలో నవ్వులు పూయించాడని ఇలియానా బాగానే చెప్పుకొచ్చింది.  లైఫ్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనియాడినప్ప‌టికీ అత‌ని గురించి స‌స్పెన్స్ అలానే క్రియేట్ చేస్తుంది.

రీసెంట్‌గా ఇలియానా త‌న   ప్రియుడికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో  పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఇల్లీ బేబి ప్రియుడు కుక్క పిల్ల‌కు  ముద్దు పెడుతున్నట్టుగా ఉంది. అయితే.. అందులో  అత‌డి ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. ప్రియుడి ముఖం క‌నిపించ‌కుండా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఫోటోలు పోస్టు చేస్తున్న ఇలియానా బాలీవుడ్  హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ తో సహజీవనం చేస్తుంద‌ని తెలుస్తుండ‌గా, ఆయ‌న వ‌ల్ల‌నే ఇలియానా గర్భం దాల్చారనే వాదన  కూడా ఉంది. లేటెస్ట్ పోస్ట్ లో అస్పష్టంగా ఆ వ్యక్తి ముఖాన్ని చూపించిన ఇలియానా కొంత అయితే హింట్ ఇచ్చింద‌ని చెప్పుకొస్తున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...