Home Film News Vijayashanthi: విజయశాంతికి పెళ్లయ్యాక రెండో పెళ్లి ఆలోచన..! అది కూడా ఓ స్టార్ హీరోతో..?
Film News

Vijayashanthi: విజయశాంతికి పెళ్లయ్యాక రెండో పెళ్లి ఆలోచన..! అది కూడా ఓ స్టార్ హీరోతో..?

Vijayashanthi: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ కలల ప్రపంచం అని చెప్పొచ్చు. స్టార్ హీరోహీరోయిన్ల జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ గా క్రేజ్ దక్కించుకున్న నటి విజయశాంతి. అప్పట్లో ఆమె సినిమాలంటే ఓ రేంజ్ ఇమేజ్ ఉండేది. ఎన్నో ఏళ్ల పాటు సౌత్ సినీ ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసింది. నిజానికి విజయశాంతికి తనతో నటించిన స్టార్ హీరోలకు సమానమైన రెమ్యునరేషన్ ను అందుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించింది. విజయ్ శాంతికి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలనుకుంది అనేలా వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ విషయంపై అప్పట్లో విజయశాంతి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. మరి విజయశాంతికి పెళ్లి అయినా కూడా రెండో పెళ్లైనా సరే చేసుకోవాలనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. విజయశాంతి, బాలకృష్ణ వీరిద్దరి కాంబినేషన్ లో చాలా ఎక్కువ సినిమాలే వచ్చాయి. వీరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ను చూసిన ఎంతో మంది వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తల్ని కూడా ఎక్కువగా స్ప్రెడ్ చేశారు.

 

ఈ వార్తల గురించి ఓ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయశాంతి, బాలకృష్ణ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చిన సంగతి నిజమే కానీ.. అది కేవలం వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి రాతలే తప్ప వీరిద్దరికి ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. ముఖ్యంగా విజయశాంతికి.. బాలకృష్ణ రిలేటివ్ అయిన శ్రీనివాస్ ప్రసాద్ తో వివాహం అయ్యింది. ఆ తర్వాత ఇలాంటి వార్తలు ఎక్కువగా వచ్చాయి. అయితే విజయశాంతికి, బాలకృష్ణకు మధ్య సినిమాల్లో ఉన్న బంధాన్ని చూసి ఇలా వార్తలు రాశారని అన్నారు. అంతే తప్ప వారి మధ్య ఎలాంటి చెబు ఉద్దేశ్యం లేదని ఈమంది రామారావు స్పష్టం చేశారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...