Home Film News బిగ్ బ్రేకింగ్: మరో పెళ్లి చేసుకున్న సానీయా మిర్జా భర్త షోయబ్ మాలిక్
Film News

బిగ్ బ్రేకింగ్: మరో పెళ్లి చేసుకున్న సానీయా మిర్జా భర్త షోయబ్ మాలిక్

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలోనూ ప్రపంచం మీడియాలోనూ ఎంతో హాట్ టాపిక్ గా మారింది. మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ స్టార్ క్రికెట్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్‌ సానియా మీర్జాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట గుడ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొన్ని నెలలు నూంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Sania and Shoaib: విడాకుల బాటలో మరో ప్రముఖ జంట?..12 ఏళ్ల వివాహ బంధాన్ని గుడ్ బై చెప్పనున్నారని క్రీడాప్రపంచంలో టాక్ - Telugu News | Sania Mirza and Shoaib Malik Heading For ...

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ విడిపోయారని.. ఇప్పటికే డైవర్స్ కూడా తీసుకున్నారు.. అంతే కాకుండా షోయబ్ మాలిక్ మరో పాకిస్తాన్ స్టార్ హీరోయిన్ ని వివాహం చేసుకున్నట్టుగా కూడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ స్టార్ హీరోయిన్ సనా జావేద్ ని షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నారు అంటూ నేషనల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. గత సంవత్సరం ఆగస్టు 20న సనా జావేద్ షోయబ్ మాలిక్ ఇద్దరూ కూడా తమ కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

After divorce with Sania Mirza, Shoaib Malik ties knot with Pakistan actor Sana Javed

కాగా, గత వారం తమ విడాకుల గురించి సానియా సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. విడాకుల గురించి సానియా మీర్జా పోస్ట్ పెట్టిన మూడు రోజుల్లోనే ఆమె మాజీ భర్త షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ ను వివాహం చేసుకున్నట్టు షోయబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. పెళ్లి ఫొటోలను కూడా పంచుకున్నాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల గురించి వార్తలు వస్తున్న తరుణంలోనే ఈ ఫొటోలు బయటకు రావడం సంచలనంగా మారింది.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...