Home Film News Kiara Advani: ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి చేసుకున్న కియారా అప్పుడు ప్ర‌గ్నెంటా..!
Film News

Kiara Advani: ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి చేసుకున్న కియారా అప్పుడు ప్ర‌గ్నెంటా..!

Kiara Advani: సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న అందంతో, అభిన‌యంతో ఎంతో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ కియారా అద్వాని. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్ది సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ గుర్తింపుని దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ యూత్ లో మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు హిందీలోను ప‌లు సినిమాలు చేసి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది.కియారా ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి స‌క్సెస్ సాధించ‌డంతో తెలుగులో మ‌రో సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది.  మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో కియారా పూర్తిగా త‌న దృష్టి బాలీవుడ్‌పై పెట్టింది.
KK
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించ‌గా, ఈ చిత్రం అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వడం తో కియారా అద్వానీ కి అవకాశాలు క్యూ క‌ట్టాయి. స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకొని ముందుకు సాగుతుంది. పెళ్లి తర్వాత  కూడా కియారా ఎక్క‌డ త‌గ్గ‌డం లేదు. వ‌రుస సినిమాల‌లో న‌టిస్తూ అలానే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. ఈమె గ్లామ‌ర్ షో చూసిన వారంద‌రు  మ్యారేజ్ తర్వాత కూడా కియారా ఇంత స్టైలిష్ గా రెడీ అవుతుందని అస్సలు అనుకోలేదంటూ  కామెంట్స్ చేస్తున్నారు.

కియారా.. ఫిబ్ర‌వ‌రిలో హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని ప్రేమించి పెళ్లాడింది .పెళ్ళి ప‌దిరోజులు ఉంద‌న‌గా కూడా వీరు మీడియాకి మా మధ్య ఏమి లేదంటూ చెప్పుకొచ్చారు. కాని స‌డెన్‌గా పెళ్లి చేసుకొని షాకిచ్చారు. అయితే  త్వ‌ర‌లో కియారా త‌ల్లి కాబోతుందనే టాక్ న‌డుస్తుంది.కియారా రీసెంట్‌గా త‌న సినిమా ప్ర‌చారం కోసం జైపూర్ వెళ్లింది. అక్క‌డ కార్తీక్ ఆర్య‌న్ తో క‌లిసి ఫొటోల‌కి పోజులు ఇచ్చింది. ఇంద‌లో కియారా బేబి బంప్ క‌నిపించ‌డంతో ఆమె త్వ‌రలో త‌ల్లి కాబోతుందంటూ కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. మ‌రి కొంద‌రు ఆమె ఆమె వేసుకున్న డ్రెస్ వ‌ల‌న అలా క‌నిపిస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అలియాభట్ టైపులో ఈ అమ్మ‌డు త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని మ‌రి కొంద‌రు నెటిజ‌న్స్ అంటున్నారు

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...