Home Film News Niharika: బాబోయ్.. విడాకుల రూమర్స్ త‌ర్వాత నిహారిక ఇంత‌లా రెచ్చిపోతుంది ఏంటి..!
Film News

Niharika: బాబోయ్.. విడాకుల రూమర్స్ త‌ర్వాత నిహారిక ఇంత‌లా రెచ్చిపోతుంది ఏంటి..!

Niharika: మెగా డాట‌ర్ నిహారిక ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది.కొద్ది సంవ‌త్స‌రాల క్రితం నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవ‌డంతో పాటు పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ ఖాతాల నుంచి కూడా తొల‌గించ‌డంతో వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నార‌ని , స‌ప‌రేట్‌గా ఉంటున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఎన్ని ప్ర‌చారాలు నడుస్తున్నా కూడా దీనిపై ఎవ‌రు స్పందించడం లేదు. నిహారిక విడాకుల‌ వార్తలను ఖండిస్తూ ఎవ‌రు ప్రకటన చేయలేదు అలానే బహిరంగంగా దీని గురించి మాట్లాడ‌ను లేదు. దీంతో నిహారిక విష‌యంపై చాలా మందిలో చాలా అనుమానాలు ఏర్ప‌డ్డాయి.

ఇటీవల నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా, మీ భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజ నిజాలు ఏంటి అని నిహారికను ప్రశ్నించగా. దానికి నిహారిక ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.అలాగని దానిని ఖండించడం వంటివి కూడా చేయ‌లేదు. దీంతో అభిమానుల‌కి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే వీరు విడాకులు తీసుకోబోతున్నారేమో అందుకే నిహారిక స్పందించలేదని ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే విడాకుల రూమ‌ర్స్ త‌ర్వాత నిహారిక సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంది.

 

పెళ్లి తర్వాత రెండేళ్ళ పాటు నటనకి దూరంగా ఉన్న నిహారిక ఇటీవ‌ల మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు ర‌చ్చ పీక్స్ అని చెప్పాలి. పురివిప్పిన నెమలిలా వరుసగా అందాల ప్రదర్శనతో హద్దులు దాటేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రెచ్చగొట్టే విధంగా ఫోటో షూట్ లు చేసుకుంటూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ హాట్ టాపిక్ అవుతుంది నిహా. ఇటీవల నిహారిక త‌న గ్లామర్ డోస్ తో యువతని ఉక్కిరి బిక్కిరయ్యేలా చేస్తుంది. తాజాగా ఆమె నడుముతో పాటు నాభి అందాలు ఒలకబోస్తూ పింక్ టాప్ లో ఇచ్చిన ఫోజులు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. టాప్ కి, ప్యాంట్ కి బాగా గ్యాప్ ఇచ్చి నడుము సొగసు చూపిస్తూ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల‌ని గెలుచుకుంది నిహారిక‌.

 

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...