Home Film News NTR Affair: ఆ అమ్మాయితో ఎన్టీఆర్ ఎఫైర్.. భార్య‌కి అడ్డంగా దొరికిపోయాడా..!
Film NewsGossips

NTR Affair: ఆ అమ్మాయితో ఎన్టీఆర్ ఎఫైర్.. భార్య‌కి అడ్డంగా దొరికిపోయాడా..!

NTR Affair: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఆయ‌న వ‌రుస హిట్స్ తో దూసుకుపోతూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.ట్రిపుల్ ఆర్‌ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ వచ్చిన విషయం విదిత‌మే.  ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన సంవత్సరం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం దేవ‌ర‌ షూటింగ్లో పాల్గొన్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ ని విడుదల చేయగా,  దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. తొలిసారి ఎన్టీఆర్‌ని ఇలా చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. చిత్రం సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న‌ట్టు టాక్.

దేవ‌ర చిత్రం ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా, ఎన్టీఆర్ టూర్ కంప్లీట్ చేసుకొని వ‌చ్చాక మ‌రో  కొత్త షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ఇప్పటికే మరో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోగా ఉన్న ఎన్టీఆర్‌పై  ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్ మెంబర్‌గా, సినిమా క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సందు త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడు.ఉమైర్ ఇటీవ‌లి కాలంలో తాను బాగా ఫేమస్ అయ్యేందుకు  స్టార్‌ హీరోలు, హీరోయిన్ల నుంచి ద‌ర్శ‌కుల వ‌ర‌కు  ఏదో ఒక ఆరోపణలు చేస్తూ  హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. అత‌డిని ఎవ‌రు ఎన్ని తిట్టిన కూడా మారడం లేదు.

రీసెంట్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని టార్గెట్ చేస్తూ..  మోస్ట్ కాంట్రవర్షియల్‌ ట్వీట్‌ ఒకటి చేశాడు. ఎన్టీఆర్‌కి ఒక‌ అమ్మాయితో ఇల్లీగల్‌ ఎఫైర్‌ ఉందని పోస్ట్ పెట్టి అభిమానుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాడు. ఇటీవల ఎన్టీఆర్  ఫోన్‌ని భార్య(ప్రణతి) చెక్ చేయ‌గా, అత‌ను మ‌రో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడ‌నే  విషయం బయటపడిందని త‌న పోస్ట్‌లో తెలిపారు ఉమైర్ సందు. అంతేకాదు అందరు హీరోలు కూడా ఇలాంటి సీక్రెట్‌ ఎఫైర్స్ కలిగి ఉన్నారని త‌న పోస్ట్‌లో తెలియ‌జేయ‌గా, ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.   పచ్చి బూతులు వాడుతూ తిట్టిపోస్తున్నారు.  అరే బ్రోకర్‌, నువ్వు పెద్ద గే అని అందరికి తెలుసు. నువ్వు ఎక్కువ‌గా మాట్లాడ‌కు అంటూ వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...