Home Film News Viral: కూతురు వ‌య‌స్సు ఉన్న హీరోయిన్‌తో అవేం పాడుప‌నులు..తిట్టిపోస్తున్న నెటిజన్స్
Film News

Viral: కూతురు వ‌య‌స్సు ఉన్న హీరోయిన్‌తో అవేం పాడుప‌నులు..తిట్టిపోస్తున్న నెటిజన్స్

Viral: సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్స్ ప‌డే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ‌కాశాల కోసం ఎన్నో బాధ‌ల‌ని దిగ‌మింగుకోవ‌ల్సిన ప‌రిస్థితి.ఇటీవ‌లి కాలంలో కొంద‌రు సీనియ‌ర్ హీరోలు త‌మ కూతురు వ‌య‌స్సు ఉన్న హ‌రోయిన్స్‌తో చెండాలంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అక్క‌డ ఇక్క‌డ నొక్కుతూ వారిని నానా ఇబ్బందుల‌కి గురి చేస్తున్నారు. లోలోప‌ల వారు కుమిలిపోతున్న కూడా వారు బ‌య‌ట‌కు న‌వ్వాల్సిన ప‌రిస్థితి. తాజాగా తెలుగ‌మ్మాయి శోభిత దూళిపాళ్ల‌ని బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అనీల్ క‌పూర్ మీడియా ముందే న‌డుముపై నొక్కుతూ క‌నిపించాడు. ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు అనీల్‌ని తిట్టి పోస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళిపాళ్ల , అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన‌ ‘ది నైట్ మ్యానేజర్ 2’ వెబ్ సిరీస్ ప్రస్తుతం విజయవంతంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో శోభిత గ్లామ‌ర్ షోకి ఇండియా మొత్తం షేక్ అవుతుంది.రొమంటిక్ సీన్స్ తో పాటు గ్లామ‌ర్ సీన్స్ లో రెచ్చిపోయి  న‌టించింది.ఆదిత్యరాయ్ క‌పూర్‌తో క‌లిసి రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్‌లో చేయ‌డంతో అంద‌రు షాక్ అవుతున్నారు. ఇలా చూసి ఆమె ఫ్యాన్స్ భలే రెచ్చిపోయింది గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు.  శోభిత ఏంట్రా తమన్నా ని మించిపోయావుగా  అని అంటున్నారు.

ఏదిఏమైన ప్ర‌స్తుతం  ది నైట్ మ్యానేజర్ 2తో  శోభిత ధూళిపాళ పేరు దేశ వ్యాప్తంగా  మారుమోగుతోంది ఇక కొద్ది రోజులుగా ఈ అ మ్మ‌డు నైట్ మ్య‌నేజ‌ర్ 2 కోసం ప్ర‌మోష‌న్స్ తో చాలాబిజీగా ఉంది. రీసెంట్‌గా అనీల్ కపూర్‌తో క‌లిసి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొంది. వారిద్ద‌రు మీడియా కెమెరాల‌కి పోజులు ఇస్తుండ‌గా, ఆ స‌మ‌యంలో అనీల్ క‌పూర్.. శోభిత న‌డుముపై చేయి వేసి నొక్కుతూ క‌నిపించాడు.  కెమెరాలు ఉన్నా కూడా ఆమెని దగ్గరగా లాక్కుంటూ అందరి ముందు తన చిలిపిత‌నం చూపించాడు.  అంత పెద్ద సీనియ‌ర్ హీరో త‌న‌తో  అలా చేస్తుండడంతో శోభిత ఏం చేయలేక సిగ్గుతూ నవ్వుతూ ఫొటోల‌కి పోజులిచ్చింది. ప్ర‌స్తుతం  ఈ వీడియో నెట్టింట వైరల్ గా మార‌గా, ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు అనీల్‌ని తిట్టిపోస్తున్నారు. కూతురు లాంటి న‌టితో ఇలానేనా చేసేది అని  చుర‌క‌లు అంటిస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...