Home Film News హీరోగా మారనున్న బండ్ల గణేష్?!
Film News

హీరోగా మారనున్న బండ్ల గణేష్?!

Bandla Ganesh To Appear As A Hero

నిర్మాతగా పని చేస్తున్న బండ్ల ప్రస్తుతం సినీ తెరమీద హీరోగా కనిపించబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా చెలామణి అవుతున్న గణేష్, ఆ మధ్య తెలంగాణా రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం కూడా చేసాడు. కానీ, అతను అనుకున్న ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ సినిమాల్లోకి తొంగి చూస్తున్న బండ్ల గణేష్ ఇప్పుడు హీరో అవుతాడన్న వార్త అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.

ఐతే, గణేష్ ఇప్పటిదాకా చేసింది అన్నీ కమెడియన్ పాత్రలే. ఎక్కడా పెద్దగా సీరియస్ పాత్రలు పోషించినట్లు కూడా అనిపించలేదు. అలాంటి బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా కనిపిస్తారని తెలుస్తోంది. ఒక దర్శకుడు ఈ మధ్య బండ్ల గణేష్ ని కలిసి ఒక కథ వినిపిస్తే.. ఆ కథకి గణేష్ బాగా ఇంప్రెస్ అయ్యారని.. ఆ కథలో తానే హీరోగా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూయించారని తెలుస్తోంది. కానీ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా రాలేదు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...