Home Film News ‘కిరాతక’ ఫస్ట్ లుక్ పోస్టర్స్!
Film News

‘కిరాతక’ ఫస్ట్ లుక్ పోస్టర్స్!

First Look Posters Of Kirathaka

ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న కిరాతక మూవీకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. వీళ్ళిద్దరూ రొమాన్స్ చేయబోతున్న ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ అట. వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ 13 నుంచి మొదలు కానున్నట్లు చెప్తున్నారు.

దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ ఇందులో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. రిలీజ్ఐన రెండు పోస్టర్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఒక పోస్టర్ లో హీరో ఆది చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. మరో పిక్ లో పాయల్ తో రొమాంటిక్ పోజ్ లో ఉన్నాడు ఆది. ఈ మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...