Home Film News Gargi Trailer : సాయి పల్లవి నటనకు ‘ఫిదా’ అవ్వాల్సిందే!
Film News

Gargi Trailer : సాయి పల్లవి నటనకు ‘ఫిదా’ అవ్వాల్సిందే!

Gargi Trailer
Gargi Trailer

Gargi Trailer: వెర్సటైల్ యాక్టర్ సూర్య, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కలిసి ఓ సినిమా కోసం వర్క్ చేస్తున్నారంటే… ఆ ప్రాజెక్ట్ మీద మామూలు హైప్ ఉండదు. ఏ భాషలోనైనా తన క్యారెక్టర్‌తో పాటు డ్యాన్స్‌లోనూ అదరగొట్టేస్తుంది సాయి పల్లవి. ‘విరాట పర్వం’ లో ఆమె పర్ఫార్మెన్స్‌కి ఎలాంటి పేరు వచ్చిందో తెలిసిందే.

సూర్య, జ్యోతిక నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తుండగా.. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో, డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గార్గి’ (Gargi).. తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. తమిళ్, తెలుగు, కన్నడతో పాటు సాయి పల్లవి మాతృభాష మలయాళంలోనూ విడుదల చెయ్యబోతున్నారు.

రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం ఆధారంగా తెరకెక్కించిన ‘గార్గి’ ట్రైలర్ చాలా ఎమోషనల్‌గా అనిపించింది. అనుకోని పరిస్థితుల్లో తండ్రి అరెస్ట్ కావడం.. ఆయన గురించి కూతురు న్యాయ పోరాటం చెయ్యడం సినిమా థీమ్ అని చూపించారు.

సాయి పల్లవి ఎప్పటిలానే ది బెస్ట్ ఇచ్చింది. ‘గార్గి’ అనే స్కూల్ టీచర్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో తన పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్.. జయ ప్రకాష్, ఐశ్యర్య లక్ష్మీ కీలకపాత్రల్లో నటించారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. జూలై 15న ‘గార్గి’ గ్రాండ్‌గా రిలీజ్ అవబోతుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...