Home Film News Madhu Sharma : మధు శర్మ ఇప్పుడెలా ఉందో చూశారా..
Film News

Madhu Sharma : మధు శర్మ ఇప్పుడెలా ఉందో చూశారా..

Madhu Sharma
Madhu Sharma

Madhu Sharma: ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ప్రపంచంలో ఎప్పుడు, ఏమూల ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇక సెలబ్రిటీల అకౌంట్స్‌కి ఉండే క్రేజే వేరు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉంటారు.

ఫేడ్ అవుట్ అయిపోయిన నటీనటులు చాలామంది ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారానే కనిపిస్తుంటారు. ఇప్పుడు యాక్ట్రెస్ మధు శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్‌లోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన మధు శర్మ, ప్రకాష్ రాజ్, ఖుష్బూ నటించిన తమిళ్ సినిమా ‘గురు పార్వై’ (Guru Paarvai) తో కెరీర్ స్టార్ట్ చేసింది.

తెలుగులో జగపతి బాబు ‘దటీజ్ పాండు’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘గౌతమ్ SSC’, ‘పార్టీ’, ‘పౌర్ణమి’, ‘హనుమంతు’ లాంటి సినిమాలు చేసింది. హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లోనూ నటించిన మధు శర్మ గతకొద్ది కాలంగా భోజ్‌పురిలో నటిగా, నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తుంది.

https://www.instagram.com/p/Cb1lAbLI4O4/

https://www.instagram.com/p/CcKFk9OLdOp/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...