Home Film News Driver Jamuna : ఐశ్యర్య అదరగొట్టేసింది.. ట్రైలర్ చూశారా?
Film News

Driver Jamuna : ఐశ్యర్య అదరగొట్టేసింది.. ట్రైలర్ చూశారా?

Driver Jamuna
Driver Jamuna

Driver Jamuna: తమిళ్‌తో పాటు తెలుగులోనూ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంది ఐశ్యర్య రాజేష్. ఇటీవల ‘సుడల్’ (SUZHAL) వెబ్ సిరీస్‌లో నందిని క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించింది. చేసే రోల్ కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టి, ఆ పాత్రకి వన్నె తీసుకొచ్చే ఐశ్వర్య ఇప్పుడు ‘డ్రైవర్ జమున’ అనే సినిమా చేస్తోంది.

తమిళ్‌లో ‘వత్తికుచ్చి’ (Vathikuchi) అనే యాక్షన్ థ్రిల్లర్‌తో గుర్తింపు తెచ్చుకున్న కిన్‌స్లిన్ దర్శకుడు. ఈ సినిమా తెలుగులో ‘గోలీసోడ’ పేరుతో రిలీజ్ అయింది. ఐశ్యర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన వుమెన్ సెంట్రిక్ రోడ్ థ్రిల్లర్ డ్రామా ‘డ్రైవర్ జమున’ తెలుగు, తమిళ్ ట్రైలర్ విడుదల చేశారు.

ఐశ్యర్య క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనుంది. నక్కపల్లి నుండి రుషికొండ వెళ్లడానికి జమున క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తుల ఆమెని ఎలాంటి ఇబ్బందులకి గురిచేశారు?.. ఆ 90 నిమిషాల జర్నీలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఐశ్యర్య మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో అలరించనుంది. త్వరలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘డ్రైవర్ జమున’ ప్రేక్షకుల ముందుకురానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...