Nikita Thukral : హీరోయిన్ నికిత ఇప్పుడెలా ఉందో చూశారా?

Nikita Thukral: ఒకప్పుడు యాక్ట్రెస్‌గా ఆడియన్స్‌లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్లు దాదాపు చాలామంది పెళ్లి తర్వాత ప్రొఫెషన్‌ని పక్కన పెట్టేశారు. సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకి టచ్‌లో ఉంటున్నారు. హీరోయిన్ నికిత గుర్తుందా? అంత త్వరగా మర్చిపోలేరు.. ఓ రెండు సినిమాల పేర్లు చెప్తే.. ‘ఓ, ఆ నికితానా’ అంటారు.. నికిత పూర్తి పేరు నిఖిత తుక్రాల్ (Nikita Thukral).. ఇ.వి.వి. సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా ఇంట్రడ్యూస్ … Continue reading Nikita Thukral : హీరోయిన్ నికిత ఇప్పుడెలా ఉందో చూశారా?