Home Film News Nikita Thukral : హీరోయిన్ నికిత ఇప్పుడెలా ఉందో చూశారా?
Film News

Nikita Thukral : హీరోయిన్ నికిత ఇప్పుడెలా ఉందో చూశారా?

Nikita Thukral
Nikita Thukral

Nikita Thukral: ఒకప్పుడు యాక్ట్రెస్‌గా ఆడియన్స్‌లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్లు దాదాపు చాలామంది పెళ్లి తర్వాత ప్రొఫెషన్‌ని పక్కన పెట్టేశారు. సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకి టచ్‌లో ఉంటున్నారు.

హీరోయిన్ నికిత గుర్తుందా? అంత త్వరగా మర్చిపోలేరు.. ఓ రెండు సినిమాల పేర్లు చెప్తే.. ‘ఓ, ఆ నికితానా’ అంటారు.. నికిత పూర్తి పేరు నిఖిత తుక్రాల్ (Nikita Thukral).. ఇ.వి.వి. సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ‘హాయ్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు నికిత గురించి ఎందుకంటే.. జూలై 6న ఆమె బర్త్‌డే. ‘కళ్యాణ రాముడు’, ‘సంబరం’, ‘ఖుషిఖుషిగా’, ‘డాన్’ ‘అనసూయ’, ‘చింతకాయల రవి’, ‘అవును 2’ లాంటి సినిమాలు చేసింది.. హీరోయిన్ గానే కాకుండా గెస్ట్ రోల్స్ కూడా చేసింది. చివరిసారిగా 2016లో శ్రీకాంత్ పక్కన ‘టెర్రర్’ లో కనిపించింది.

https://www.instagram.com/p/CYKHNoMt1qz/

2017లో గంగదీప్ సింగ్‌ను మ్యారేజ్ చేసుకుంది. నికితకి ఓ బాబు ఉన్నాడు. తర్వాత ఫుల్ టైం ఫ్యామిలీకే కేటాయించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు అని అడుగుతూ.. నికితకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు నెటిజన్లు..

https://www.instagram.com/p/CTwQKlsNV84/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...