Home Film News Suriya-Dulquer : క్రేజీ కాంబినేషన్!
Film News

Suriya-Dulquer : క్రేజీ కాంబినేషన్!

Suriya-Dulquer
Suriya-Dulquer

Suriya-Dulquer: వెర్సటైల్ యాక్టర్స్ సూర్య – దుల్కర్ సల్మాన్ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్, ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్‌కి ఐ ఫీస్టే కదా.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌తో పాటు మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

తమిళ స్టార్ సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దుల్కర్ మలయాళంలో టాప్ స్టార్.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌ ప్రేక్షకులకు కూడా పరిచయమే. అలాంటి వీరిద్దరూ కలిసి చేస్తే అది కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ సినిమా అవుతుంది.

ఈ క్రేజీ మల్టీస్టారర్‌ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కించబోతున్నారని సమాచారం. ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతుందని.. సూర్య ఓన్ ప్రొడక్షన్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కూడా అసోసియేట్ అవుతుందని తెలుస్తోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...