Home Film News Ram Charan : మెగా పవర్‌స్టార్ అంటే మామూలుగా ఉండదు మరి.. షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!
Film News

Ram Charan : మెగా పవర్‌స్టార్ అంటే మామూలుగా ఉండదు మరి.. షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తమ ఫేవరెట్ యాక్టర్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా, ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చినా కానీ క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు చరణ్ వేసుకున్న షర్ట్ కాస్ట్ గురించిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆమధ్య రామ్ చరణ్, ఉపాసనతో కలిసి వైట్ షర్ట్, హ్యాట్ అండ్ గాగూల్స్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఫ్యాన్స్, చెర్రీ Accessories గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. చరణ్ పాపులర్ Dolce&Gabbana బ్రాండ్‌కి చెందిన Bring Me To The Moon white Shirt వేసుకున్నాడు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 695 యూఎస్ డాలర్స్.. మన కరెన్సీలో 54,870.. సేల్ ప్రైస్ 417 యూఎస్ డాలర్లు.. మన రూపాయల్లో 32,922 అన్నమాట.

‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ తర్వాత సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు చరణ్. భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ ఫిలిం తెరకెక్కుతోంది. ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌లతోనూ చెర్రీ సినిమాలు చెయ్యనున్నాడని తెలుస్తుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Julayi Movie : త్రివిక్రమ్ పంచుల ప్రవాహానికి పదేళ్లు..

Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన...

Nandamuri Kalyan Ram : కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇండస్ట్రీని ఏలుతున్నారు..

Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ...

Bigg Boss Telugu 6 Promo : ‘బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’

Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ...

Mahesh Babu : మహేష్ బర్త్‌డే.. విషెస్‌తో సోషల్ మీడియా షేకవుతోంది..

Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న...