Home Film News Aishwarya Arjun : కృష్ణ, కె.విశ్వనాథ్‌ల బ్లెస్సింగ్స్ అందుకున్న అర్జున్ కుమార్తె ఐశ్వర్య..
Film News

Aishwarya Arjun : కృష్ణ, కె.విశ్వనాథ్‌ల బ్లెస్సింగ్స్ అందుకున్న అర్జున్ కుమార్తె ఐశ్వర్య..

Aishwarya Arjun
Aishwarya Arjun

Aishwarya Arjun: ప్రముఖ కథానాయకుడు, ‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్యను తెలుగు ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీ రామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఐశ్వర్య ఇంతకుముందు 2013లో విశాల్ నటించిన తమిళ్ మూవీ Pattathu Yaanai తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ మూవీ తెలుగులో ‘ధీరుడు’ పేరుతో విడదలైంది. తర్వాత తండ్రి దర్శకత్వంలో Prema Baraha (కన్నడ), Sollividava (తమిళ్) బైలింగ్వెల్ ఫిలిం చేసింది.

రీసెంట్‌గా అర్జున్ తన కుమార్తెను తీసుకెళ్లి.. కళాతపస్వి కె.విశ్వనాథ్, సూపర్ స్టార్ కృష్ణ గార్ల ఆశీస్సులు ఇప్పించారు. తండ్రిలానే ఐశ్వర్య కథానాయికగా మంచి పేరు తెచ్చుకోవాలని కృష్ణ, విశ్వనాథ్ గార్లు ఆశీర్వదించారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...