Pawan Kalyan : హీరోయిన్‌గా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కూతురు

Pawan Kalyan: ‘యాక్షన్ కింగ్’ అర్జున్.. కన్నడ, తెలుగు, తమిళ్‌లోనూ స్టార్ హీరో.. 150కి పైగా చిత్రాలు చేశారాయన. నటుడిగానే కాకుండా.. నిర్మాత, దర్శకుడిగానూ ప్రతిభ చాటుకున్నారు. ఇప్పుడు అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్యను తెలుగు ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయం చేస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీ రామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ … Continue reading Pawan Kalyan : హీరోయిన్‌గా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కూతురు