Home Film News Kalyan Dev: ఆ కండీష‌న్ మీద‌నే క‌ళ్యాణ్ దేవ్.. శ్రీజ‌ని వివాహం చేసుకున్నాడా..!
Film News

Kalyan Dev: ఆ కండీష‌న్ మీద‌నే క‌ళ్యాణ్ దేవ్.. శ్రీజ‌ని వివాహం చేసుకున్నాడా..!

Kalyan Dev: ఇటీవ‌లి కాలంలో మెగా ఫ్యామిలీ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. ఓ వైపు శుభ‌వార్త‌లు మ‌రోవైపు అశుభ‌వార్త‌లు.  వ‌రుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్, రామ్ చ‌ర‌ణ్ తండ్రి అయ్యాడ‌న్న సంతోషంలో ఉన్న ఫ్యాన్స్ కి నిహారిక పెద్ద షాక్ ఇచ్చింది. తాను చైత‌న్య‌తో విడిపోతున్న‌ట్టు జూలై 5న ప్ర‌క‌టించింది. దీంతో మెగా అభిమానులు అంద‌రు చాలా ఆందోళ‌న చెందారు. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకుల‌కి సంబంధించి కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నా కూడా ఎవ‌రు స్పందించ‌డం లేదు. ఇప్ప‌టికే త‌న భర్త‌తో విడాకులు తీసుకొని క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్న శ్రీజ‌.. కొన్నాళ్లుగా అత‌ని నుండి దూరంగా ఉంటుంది. వారిద్ద‌రికి విడాకులు కూడా అయ్యాయ‌ని కొంద‌రు చెబుతున్నారు.

క‌ళ్యాణ్ దేవ్ కొద్ది రోజులుగా త‌న సోష‌ల్ మీడియాలో  శ్రీజ నుండి దూరంగా ఉంటున్న‌ట్టు ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తున్నాడే త‌ప్ప ఫుల్ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. అయితే  కళ్యాణ్ దేవ్ ముందుగా శ్రీజని పెళ్లి చేసుకునేటప్పుడు ఓ కండీష‌న్ మీద ఆమెని చేసుకున్నార‌నే వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. క‌ళ్యాణ్ దేవ్.. శ్రీజ‌ని చేసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం చిరంజీవి అట‌.  చిరుకి  ఇండస్ట్రీలో ఎంతో గౌరవ మర్యాదలు ఉండ‌గా, అలాగే  కళ్యాణ్ దేవ్‌కి  సినిమాలపై చాలా ఆస‌క్తి ఉండేద‌ట‌.  చిరంజీవి ఇంటికి అల్లుడుగా వెళితే త‌ప్ప‌క సినిమా ఛాన్స్ వ‌స్తుంద‌ని భావించిన మెగా అల్లుడు శ్రీజ సంబంధం రాగానే ఓకే చెప్పేశాడ‌ట‌.

కాక‌పోతే  శ్రీజ తో పెళ్లికి ముందు కూడా సురేఖ దగ్గర ఓ మాట తీసుకున్నారట క‌ళ్యాణ్ దేవ్. తాను సినిమాల్లో స‌క్సెస్ అయ్యేలా చూడాల‌ని సురేఖ‌ని కోర‌గా,ఆమె ఓకే చెప్ప‌డంతో శ్రీజ‌తో ఏడ‌డుగులు వేసాడు క‌ళ్యాణ్ దేవ్. ఇక పెళ్ల‌య్యాక   మెగా ఫ్యామిలీ తరఫున విజేత అనే సినిమాతో ఇండస్ట్రీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. క‌ళ్యాణ్  ఇక ఈ సినిమా మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వ‌ల్ల‌నే  ఓ మోస్త‌రు విజ‌యం సాధించింది. అనంత‌రం త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్  కిన్నెరసాని, సూపర్ మచ్చి చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఇవి నిరాశ‌ప‌రిచాయి. ఇక మెగా ఫ్యామిలీ నుండి దూర‌మ‌య్యాక క‌ళ్యాణ్ దేవ్ నుండి సినిమాల అనౌన్స్‌మెంట్ ఒక్క‌టి లేదు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...