Home Film News Niharika: డైవ‌ర్స్ త‌ర్వాత నిహారిక షాకింగ్ డెసిష‌న్.. మెగా ఫ్యామిలీ వ‌ద్ద‌న్నా కూడా అత‌నితో క‌మిటైందా..!
Film News

Niharika: డైవ‌ర్స్ త‌ర్వాత నిహారిక షాకింగ్ డెసిష‌న్.. మెగా ఫ్యామిలీ వ‌ద్ద‌న్నా కూడా అత‌నితో క‌మిటైందా..!

Niharika: కొద్ది రోజుల క్రితం మెగా డాటర్ నిహారిక త‌న డైవ‌ర్స్ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. కొన్నాళ్ల నుండి జ‌రుగుతున్న ప్ర‌చారాల‌ని క‌న్‌ఫాం చేస్తూ తాను, చైత‌న్య విడాకులు తీసుకుంటున్నామ‌ని జూలై 5న ప్ర‌క‌టించింది. ఎంతో అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక పెళ్లైన రెండేళ్ల‌కే విడాకులు తీసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన నిహారిక విడాకుల త‌ర్వాత న‌టిగా, నిర్మాత‌గా దూసుకుపోతుంది. ఇటీవ‌ల నిహారిక డేడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి సంద‌డి చేసింది.విడాకుల త‌ర్వాత నిహారిక  ఆకాశ‌మే హ‌ద్దుగా రెచ్చిపోతుంది. ప‌లు సినిమాల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తుంది.

ఇప్పుడు ఈ మెగా డాట‌ర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని రెడీ అయ్యిందట నిహారిక. ఒక మ‌న‌స్సు చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన నిహారిక ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టించింది. కాని ఒక్క సినిమా కూడా నిహారిక‌కి మంచి పేరు తీసుకురాలేదు. అయితే ఇప్పుడు తన టాలెంట్ ని మ‌ళ్లీ  నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉందట.ఈ క్ర‌మంలోనే  ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువ డైరెక్ట‌ర్ క‌థ‌ని సిద్ధం చేసి నిహారిక‌కి వినిపించ‌గా ఆమె సినిమా చేసేందుకు స‌న్న‌ద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.

అయితే నిహారిక హీరోయిన్‌గా  సినిమాల్లోకి రావడం మెగా కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం లేదట‌. కానీ నిహారిక మాత్రం కుటుంబ సభ్యుల మాట కాదని తనకి నచ్చిన పని చేస్తుంద‌ట‌. అతి త్వరలోనే నిహారిక  తన కొత్త సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్  చేయ‌నుంద‌ని కూడా అంటున్నారు. మ‌రి రానున్న రోజుల‌లో దీనిపై ఏదైన క్లారిటీ వ‌స్తుందా అనేది చూడాలి. ఇక  నిహారిక విడాకుల త‌ర్వాత కొంచెం కూడా బాధ లేకుండా స‌ర‌దాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంది. నిహారిక వ్య‌వ‌హ‌రశైలి చూసి కొంద‌రు ముక్కున వేలేసుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...