Home Film News Tamannaah: బాయ్ ఫ్రెండ్ ముందే పచ్చిగా మాట్లాడిన త‌మ‌న్నా.. అంద‌రు షాక్..!
Film News

Tamannaah: బాయ్ ఫ్రెండ్ ముందే పచ్చిగా మాట్లాడిన త‌మ‌న్నా.. అంద‌రు షాక్..!

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా రూట్ మార్చేసింది. ఒక‌ప్పుడు ప‌ద్ద‌తిగా డ్రెస్ ధ‌రించి, కాస్త ప‌ద్ద‌తిగా మాట్లాడే త‌మ‌న్నా అస‌లు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చాలా హాట్ హాట్‌గా క‌నిపించ‌డం, బోల్డ్‌గా కామెంట్స్ చేయ‌డం వంటివి చేస్తుంది. అవ‌కాశాలు లేక‌నా, లేదంటే పోటీ త‌ట్టుకునేందుకు ఈ మాత్రం చేయాల‌ని అనుకుందో ఏమో కాని త‌మ‌న్నా మాత్రం ఇటీవ‌ల తెగ హాట్ టాపిక్ అవుతుంది. త‌మ‌న్నాకి ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో వెబ్ సిరీస్‌ల‌లో న‌టించేందుకు తెగ ఆసక్తి చూపుతుంది.  ఈ మ‌ధ్యే  కర్దా వెబ్ సిరీస్‌తో అలరించిన తమన్నా.. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్  విజయ్ వర్మతో కలిసి  ల‌వ్ స్టోరీ2 చేసింది. ప్ర‌స్తుతం  ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

ల‌వ్ స్టోరీ2ని  డైరెక్టర్ సుజోయ్ ఘోష్ తెరకెక్కించగా.. ఇందులో అందాల న‌టి కాజోల్, తమన్నా, నీనా గుప్తా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్, అంగద్ బేడి, అమృత శుభాష్, తిలోత్తమా షోమ్, కుముద్ మిశ్రా త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో ఎక్కువ‌గా పాల్గొన‌డం మ‌నం చూశాం. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో శృంగారం గురించి త‌మ‌న్నాకి ప్రశ్న ఎదురైంది. దానికి స‌మాధానం ఇచ్చిన త‌మ్మూ..తానేప్పుడూ అలా చేయలేదని  బదులిచ్చింది. అప్పుడు విజయ్ మాత్రం అది కంపల్సరీ అంటూ సమాధానం ఇచ్చాడు. వెంట‌నే ద‌ర్శ‌కుడు సుజోయ్.. తాను అంత  అదృష్టవంతుడ్నికాదంటూ ఆన్సరిచ్చారు

అయితే త‌న జీవితంలో మొట్టమొదటి సారిగా లిప్ కిస్ పెట్టింది విజ‌య్‌కే అని త‌మ‌న్నా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. గత 17ఏళ్లుగా న‌టిస్తున్న నేను లిప్ కిస్సులకు దూరంగా ఉండాలనే పాలసీ పెట్టుకున్నాను. రీల్ లైఫ్‌లోనే నేను లిప్ కిస్ పెట్టిన మొట్టమొదటి వ్య‌క్తి నువ్వే అని  తమన్నా నటుడు విజయ్ వర్మతో చెప్ప‌గా, ఆయ‌న చాలా కృతజ్ఞతా పూర్వకంగా చూశాడట. లస్ట్ స్టోరీస్ 2  వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో విజయ్ వర్మ ఈ విష‌యాలు వెల్లడించారు. కొన్నాళ్లుగా త‌మ‌న్నా, విజయ్ వ‌ర్మ సీక్రెట్ ప్రేమాయ‌ణం  న‌డిపిస్తుండ‌గా, వారు మొన్న‌టి వ‌ర‌కు ఏం స్పందించ‌లేదు. రీసెంట్‌గానే తామిద్ద‌రం ప్రేమ‌లో ఉన్నామ‌ని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.

Related Articles

షాకింగ్ చిత్ర పరిశ్రమంలో విషాదం.. “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత..!

తెలుగు బుల్లితెరపై సంచలన విజయాలు అందుకున్న సీరియల్స్ లో రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన సీరియల్స్...

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...