Home Film News Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తామంటున్న కుర్రకారు..
Film News

Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తామంటున్న కుర్రకారు..

Nidhhi Agerwal
Nidhhi Agerwal

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ నెట్టింట హీట్ పెంచేస్తోంది అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ‘సవ్యసాచి’ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తర్వాత ‘మిస్టర్ మజ్ను’ తో అక్కినేని అన్నదమ్ముళ్లని కవర్ చేసింది నిధి.

‘ఇస్మార్ట్ శంకర్’ లో నిధి అందాల ఆరబోతకి కుర్రకారు ఫిదా అయిపోయారు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది నిధి.. లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎల్లో డ్రెస్‌లో ఎద అందాలతో.. యువత గుండెల్లో బుల్లెట్ సౌండ్ మోగిస్తోంది.

Royal Enfield బైక్ మీద హాట్ హాట్ ఫోజులతో అదరగొట్టేస్తున్న నిధి పిక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘హరి హర వీరమల్లు’ మూవీలో యాక్ట్ చేస్తుంది నిధి అగర్వాల్. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువరాణిగా కనిపించనుంది నిధి.

https://www.instagram.com/p/CZDwqvUIj8-/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...