Home Film News చిరంజీవి నో చెప్పిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య..!
Film News

చిరంజీవి నో చెప్పిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నా చాలా మంది అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. గత 40 దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న విషయం మనకు తెలిసిందే. 60 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ వ‌రుస‌ సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకు గడ్డి పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడమే కాకుండా తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

Chiru - Balayya : మొన్న చిరంజీవి.. ఇప్పుడు బాలకృష్ణ.. డైరెక్టర్స్ పై  కామెంట్స్.. ఎందుకు? | Chiranjeevi once comments on directors now  balakrishna also comments on directors goes viral-10TV Telugu

ఈ విషయం ఇలా ఉంచితే ఒకప్పుడు మాస్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నన సీనియర్ దర్శకుడు బి గోపాల్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఉద్దేశంతో ఆయనకే రౌడీ ఇన్స్పెక్టర్ కథ చెప్పాడట. అయితే చిరంజీవి ఆ సమయంలో వ‌రుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు. దాంతో అదే రౌడీ ఇన్స్పెక్టర్ క‌థ‌ని బాలకృష్ణకు చెప్పి అతనితో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చిరంజీవి అందుకోవాల్సిన బ్లాక్ బాస్టర్ హిట్‌ను బాలయ్య తన ఖాత‌లో వేసుకున్నాడు.

Rowdy Inspector Telugu Full Length Movie || Bala Krishna, Vijaya Shanti -  YouTube

అయితే ఈ సినిమా చూసిన‌ చాలామందికి రౌడీ ఇన్స్పెక్టర్ మూవీకి బాలయ్య సరిగ్గా సరిపోయాడు. ఆ పాత్రలో ఆయన నటించిన తీరుగాని ఆయన కనబరిచిన వైవిధ్యం కానీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అంటూ అప్పట్లో చాలా కథనాలు కూడా వెలుపడ్డాయి. ఇక చిరంజీవి బి.గోపాల్ కాంబోలో ఈ సినిమా మిస్ అయినా కూడా ఆ తర్వాత ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసీ చిరంజీవి కూడా అదిరిపోయే ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి విశ్వం భర అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అలాగే బాలయ్య బాబు కూడా తన తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ విధంగా చిరంజీవి చేయాల్సిన సినిమాతో బాలయ్య నటించి బారి హిట్ అందుకున్నాడనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...