Avika Gor – Tejaswi Madivada : తేజస్వి – అవికా గోర్ హంగామా.. వీడియో వైరల్..

Avika Gor – Tejaswi Madivada: సాధారణంగా ఇద్దరు ఆడవాళ్లు కలిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే.. అందులోనూ ఇద్దరు ఫీమేల్ సెలబ్రిటీలు కలిశారంటే ఇక సందడే సందడి.. అవికా గోర్, తేజస్వి మదివాడ ఇద్దరూ కలిసి సరాదాగా ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారు.. ఏంటా హంగామా అంటే.. జూన్ 30న అవికా గోర్ బర్త్‌డే.. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిశారు. అవికాతో కేక్ … Continue reading Avika Gor – Tejaswi Madivada : తేజస్వి – అవికా గోర్ హంగామా.. వీడియో వైరల్..