Wrestler Sanga : ఈ రీచ్ ఏంటి బన్నీ అన్నా.. ప్రపంచాన్ని ఏలుతున్నావ్ కదా!

Wrestler Sanga: ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్.. ‘ఐకాన్ స్టార్’ గా మారడం.. కెరీర్‌లో ఫస్ట్ టైం ‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవడం.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం.. 2021లో ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పడం అనేది గ్రేట్ అసలు.. రాక్ స్టార్ డిఎస్పీ సాంగ్స్, బీజీఎమ్.. ‘తగ్గేదేలేై’.. ‘పుష్ప.. పుష్ఫ రాజ్’, ‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు’ లాంటి డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో.. తర్వాత సోషల్ మీడియాలో … Continue reading Wrestler Sanga : ఈ రీచ్ ఏంటి బన్నీ అన్నా.. ప్రపంచాన్ని ఏలుతున్నావ్ కదా!