Ram Charan : మెగా పవర్‌స్టార్ అంటే మామూలుగా ఉండదు మరి.. షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తమ ఫేవరెట్ యాక్టర్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా, ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చినా కానీ క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు చరణ్ వేసుకున్న షర్ట్ కాస్ట్ గురించిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమధ్య రామ్ చరణ్, ఉపాసనతో కలిసి వైట్ షర్ట్, హ్యాట్ అండ్ గాగూల్స్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఫ్యాన్స్, చెర్రీ Accessories గురించి గూగుల్‌లో … Continue reading Ram Charan : మెగా పవర్‌స్టార్ అంటే మామూలుగా ఉండదు మరి.. షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!