GK Reddy – Raviteja : రవితేజతో విశాల్ తండ్రి జికె రెడ్డి

GK Reddy – Raviteja: సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు యంగ్ హీరో విశాల్ తండ్రి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఆయన ఫొటోలను తెగ షేర్ చేసుస్తున్నారు. రవితేజ ఫ్యాన్స్ ఏంటి.. విశాల్ తండ్రి పిక్స్ షేర్ చేయడమేంటి అనుకుంటున్నారా? మేటర్ ఏంటంటే.. రవితేజ హీరోగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ … Continue reading GK Reddy – Raviteja : రవితేజతో విశాల్ తండ్రి జికె రెడ్డి