Home Film News Raghava Lawrence : నాలుగు భాషల్లో.. క్రిస్మస్ కానుకగా లారెన్స్ ‘రుద్రుడు’
Film News

Raghava Lawrence : నాలుగు భాషల్లో.. క్రిస్మస్ కానుకగా లారెన్స్ ‘రుద్రుడు’

Rudhrudu Movie
Rudhrudu Movie

Raghava Lawrence: పాపులర్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఎస్.కథిరీశన్ దర్శకత్వంలో ‘రుద్రన్’ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ టైటిల్‌కి Evils is Not Born.. it is Created అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ పెట్టారు.

తెలుగులో ‘రుద్రుడు’ అనే పేరు ఖరారు చేశారు. ప్రియా భవానీ శంకర్ కథానాయిక కాగా శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ LLP సంస్థ నిర్మిస్తోంది. ఈమధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ యాంగ్రీ అవతార్ చూసి ఆడియన్స్ షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు. ఇప్పుడు సెకండ్ లుక్ వదిలారు. దీంతోపాటు విడుదల తేది కూడా ఖరారు చేశారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీలో లారెన్స్ పర్ఫార్మెన్స్ సరికొత్తగా ఉండబోతుందని మూవీ టీమ్ చెప్తున్నారు. ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...