Cobra : విక్రమ్ ‘కోబ్రా’ వచ్చేస్తోంది..

Cobra: వెర్సటైల్ యాక్టర్ ‘చియాన్’ విక్రమ్ సినిమాల గురించి, చేసిన క్యారెక్టర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం, పోషించే పాత్ర కోసం.. ఎంత కష్టమైనా సరే.. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తననితాను మలుచుకుంటారు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారాయన. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న ఫిలిం ‘కోబ్రా’.. … Continue reading Cobra : విక్రమ్ ‘కోబ్రా’ వచ్చేస్తోంది..