Chandramukhi 2 : ‘చంద్రముఖి 2’ వచ్చేస్తోంది..

Chandramukhi 2: ‘చంద్రముఖి’.. కన్నడ బ్లక్ బస్టర్ ‘ఆప్తమిత్ర’ ఆధారంగా పలు భాషల్లోకి రీమేక్ అయిన ఈ సినిమాని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. హారర్, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘చంద్రముఖి’ బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘ఆప్తమిత్ర’ కి సీక్వెల్‌గా డైరెక్టర్ పి.వాసు ‘ఆప్తరక్షక’ తీసి మరలా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమాని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ‘నాగవల్లి’ పేరుతో రీమేక్ చేశారు. గతకొద్ది రోజులుగా ‘చంద్రముఖి 2’ రాబోతున్నట్లు కోలీవుడ్, … Continue reading Chandramukhi 2 : ‘చంద్రముఖి 2’ వచ్చేస్తోంది..