Pushpa 2 : విజయ్ సేతుపతి కోరిక తీరబోతుందిగా!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప – పార్ట్ 1’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పుష్ప రాజ్ మానియా కంటిన్యూ అవుతుంది. పుష్ప సీక్వెల్ ‘పుష్ప – ది రైజ్’ మీద ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగా సుకుమార్ అండ టీం స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నారు. చ్చే … Continue reading Pushpa 2 : విజయ్ సేతుపతి కోరిక తీరబోతుందిగా!