Sita Ramam : మనసుని మరో లోకంలోకి తీసుకెళ్లే ఫీల్ గుడ్ మెలోడి..

Sita Ramam: యంగ్ వెర్సటైల్ యాక్టర్‌ దుల్కర్ సల్మాన్.. ‘మహానటి’ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ‘అందాల రాక్షసి, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘పడిపడిలేచే మనసు’ వంటి విభిన్నమైన ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘపూడి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మిస్తున్న బ్యూటిఫుల్ ఫిల్మ్ ‘సీతా రామం’ (యుద్ధంతో రాసిన ప్రేమకథ).. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ప్రేమకీ యుద్ధానికీ ముడిపెడుతూ అపురూప దృశ్యకావ్యంగా తెరెకెక్కిస్తున్న … Continue reading Sita Ramam : మనసుని మరో లోకంలోకి తీసుకెళ్లే ఫీల్ గుడ్ మెలోడి..