Ponniyin Selvan 1 : విక్రమ్, కార్తి లుక్స్ అదిరిపోయాయి

Ponniyin Selvan 1: క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’.. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుబాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్యర్య రాయ్, ప్రకాష్ రాజ్, జయరామ్, జయచిత్ర, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, పార్థిబన్, ప్రభు లాంటి బిగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ … Continue reading Ponniyin Selvan 1 : విక్రమ్, కార్తి లుక్స్ అదిరిపోయాయి