Allu Arjun Family : ఫ్యామిలీతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

Allu Arjun Family: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. షూటింగ్స్ నుండి బ్రేక్ దొరికితే చాలు పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఆటలాడుతుంటారు. పిల్లలు అర్హ, అయాన్‌లతో కలిసి సరాదాగా టైం స్పెండ్ చేస్తుంటారు. సతీమణి స్నేహా రెడ్డి ఆ హంగామాకి సంబంధించిన పిక్స్, వీడియోస్‌ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటుంటారు. బన్నీ ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కి … Continue reading Allu Arjun Family : ఫ్యామిలీతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్